razole-assembly-constituency
Share to Everyone

రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం

రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, కోనసీమ జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు రాజోలు పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Razole Assembly Constituency

  1. రాజోలు మండలం
  2. మలికిపురం మండలం
  3. సఖినేటిపల్లె మండలం
  4. మామిడికుదురు మండలం (పార్ట్)

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

రాజోలు నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

రాజోలు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 10 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA పేరు పార్టీ
1 1952-1955 అల్లూరు వెంకరరామరాజు కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా
2 1955-1962 అల్లూరు వెంకరరామరాజు కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా
3 1962-1967 గద్దెమ్ మహాలక్ష్మి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1967-1972 G.R.నయనాల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్స్
5 1972-1978 బిక్కిన గోపాలకృష్ణారావు స్వతంత్ర పార్టీ
6 1978-1983 రుద్రరాజు రామలింగరాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7 1983-1985 అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు తెలుగుదేశం పార్టీ
8 1985-1989 అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు తెలుగుదేశం పార్టీ
9 1989-1994 మంగేనా గంగయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1994-1999 అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు తెలుగుదేశం పార్టీ
11 1999-2004 అల్లూరి వెంకట సూర్యనారాయణ రాజు తెలుగుదేశం పార్టీ
12 2004-2009 అల్లూరి కృష్ణం రాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2009-2014 రాపాక వర ప్రసాద రావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
 14 2014-2019 గొల్లపల్లి సూర్య రావు తెలుగుదేశం పార్టీ
15 2019-ప్రస్తుతం రాపాక వర ప్రసాద రావు జనసేన పార్టీ

రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో – Razole Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది
స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచింది
జనసేన పార్టీ 1 సారి గెలిచింది
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా 2 సార్లు గెలిచింది

రాజోలు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • రాజోలు భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల రిజర్వ్‌డ్ నియోజకవర్గం.
  • రాజోలు పిన్ కోడ్ :533242.
  • 25 మార్చి 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 186,819 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది.
  • రాజోలు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 45వ నియోజకవర్గం.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *