mummidivaram-assembly-constituency
Share to Everyone

ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం

ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, కోనసీమ జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు ముమ్మిడివరం పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Mummidivaram Assembly Constituency

  1. ఐలాండ్ పోలవరం మండలం
  2. ముమ్మిడివరం మండలం
  3. తాళ్లరేవు మండలం
  4. కాట్రేనికోన మండలం

ముమ్మిడివరం నియోజకవర్గంలో గెలిచిన MLA లు

ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 09 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA పేరు పార్టీ
1 1978-1983 మొక శ్రీ విష్ణు ప్రసాద రావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 1983-1985 వళతటి రాజసక్కుబాయి తెలుగుదేశం పార్టీ
3 1985-1989 పండు కృష్ణ మూర్తి తెలుగుదేశం పార్టీ
4 1989-1994 బత్తిన సుబ్బారావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్స్
5 1994-1996

(బై పోల్)

G.M.C. బాలయోగి తెలుగుదేశం పార్టీ
6 1996-1999

(బై పోల్)

చెల్లి వివేకానంద తెలుగుదేశం పార్టీ
7 1999-2004 చెల్లి వివేకానంద తెలుగుదేశం పార్టీ
8 2004-2009 పినిపే విశ్వరూప్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9 2009-2014 పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఇండియాన్ నేషనల్ కాంగ్రెస్
10 2014-2019 దాట్ల సుబ్బా రాజు (బూచి బాబు) తెలుగుదేశం పార్టీ
11 2019-ప్రస్తుతం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ

ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో – Mummidivaram Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 6 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

ముమ్మిడివరం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని ఒక నియోజకవర్గం, ఇది ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకుంటుంది.
  • అమలాపురం పిన్ కోడ్ :533216.
  • 25 మార్చి 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 229,431 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది.
  • ముమ్మిడివరం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 43వ నియోజకవర్గం.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *