kothapeta-assembly-constituency
Share to Everyone

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, కోనసీమ జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు కొత్తపేట పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Kothapeta Assembly Constituency

  • రావులపాలెం మండలం
  • కొత్తపేట మండలం
  • ఆత్రేయపురం మండలం
  • ఆలమూరు మండలం

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

కొత్తపేట నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

కొత్తపేట నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 07 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA పేరు పార్టీ
1 1955-1959 కల వెంకట రావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 1959-1962 మనాథేన వెంకట సూర్య శుభ రాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962-1967 మనాథేన వెంకట సూర్య శుభ రాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1967-1972 మనాథేన వెంకట సూర్య శుభ రాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5 1972-1978 దెందులూరు భానుతిలకం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1978-1983 మనాథేన వెంకట సూర్య శుభ రాజు జనతా పార్టీ
7 1983-1985 చిర్ల సోమసుందరం రెడ్డి తెలుగుదేశం పార్టీ
8 1985-1989 I.S.రాజు తెలుగుదేశం పార్టీ
9 1989-1994 చిర్ల సోమసుందరం రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1994-1999 బండారు సత్యానందం రావు తెలుగుదేశం పార్టీ
11 1999-2004 బండారు సత్యానందం రావు తెలుగుదేశం పార్టీ
12 2004-2009 చిర్ల జగ్గీరెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2009-2014 బండారు సత్యానందం రావు ప్రజా రాజ్యం పార్టీ
14 2014-2019 చిర్ల జగ్గీరెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ
 15 2019-ప్రస్తుతం చిర్ల జగ్గీరెడ్డి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గంలో – Kothapeta Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 4 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
జనతా పార్టీ 1 సారి గెలిచింది
ప్రజా రాజ్యం పార్టీ 1 సారి గెలిచింది

కొత్తపేట గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని ఒక నియోజకవర్గం.
  • కొత్తపేట పిన్ కోడ్ :533223.
  • 25 మార్చి 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 241,555 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది.
  • కొత్తపేట ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 47వ నియోజకవర్గం.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *