anantapur-urban-assembly-constituency
Share to Everyone

అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం

అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, అనంతపురం జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Anantapur Urban Assembly Constituency

మరియు అనంతపురం అర్బన్ పరిధిలో  మండలాలు లేవు.

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గెలిచిన MLA లు

అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 3 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం     MLA పేరు        పార్టీ
1 2009-2012 బోడిమళ్ల గురునాథ రెడ్డి ఇండియన్ నేషనల్

కాంగ్రెస్

2 2012-2014 బోడిమళ్ల గురునాథ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ
3 2014-2019 V  ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీ
4  2019 -ప్రస్తుతం అనంత వెంకటరామి రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో – Anantapur Urban Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 1 సార్లు గెలిచింది
ఇండియన్ నేషనల్

కాంగ్రెస్

1 సార్లు గెలిచింది

అనంతపురం అర్బన్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • అనంత వెంకటరామి రెడ్డి 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో YSR కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది, నియోజకవర్గం యొక్క ప్రస్తుత MLA.
  • 2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 255,682 మంది ఓటర్లు ఉన్నారు.
  • ఈ నియోజకవర్గం 2008లో డీలిమిటేషన్ ఉత్తర్వుల ప్రకారం (2008) స్థాపించబడింది.
  • అనంతపురం అర్బన్ పిన్‌కోడ్ : 515001.
  • ఇది అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *