పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం
పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూర్ జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు పూతలపట్టు పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Puthalapattu Assembly Constituency
- ఐరాల మండలం
- తవణంపల్లి మండలం
- పూతలపట్టు మండలం
- బంగారుపాళ్యం మండలం
- యాదమరి మండలం
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
పూతలపట్టు నియోజకవర్గంలో గెలిచిన MLA లు
పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 3 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య | సంవత్సరం | MLA పేరు | పార్టీ |
1 | 2009-2014 | డాక్ట్.పి.రవి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
2 | 2014-2019 | ఎం. సునీల్ కుమార్ | YSR కాంగ్రెస్ పార్టీ |
3 | 2019- ప్రస్తుతం | ఎం.ఎస్.బాబు | YSR కాంగ్రెస్ పార్టీ |
పూతలపట్టు అసెంబ్లీ నియోజకవర్గంలో – Puthalapattu Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | 1 సారి గెలిచింది |
YSR కాంగ్రెస్ పార్టీ | 2 సార్లు గెలిచింది |
పూతలపట్టు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- పూతలపట్టు, ఆంధ్రప్రదేశ్రాష్ట్రం లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం, అదే పేరుగల మండలానికి కేంద్రం.
- పూతలపట్టు పిన్ కోడ్ : 517 124.
- పూతలపట్టు చిత్తూరు నుండి సుమారు 15 కి.మీ. దూరంలో చిత్తూరు – తిరుపతి రహదారి పైన ఉంది.
- ఈ గ్రమానికి ‘పూతలపట్టు’ అని పేరు రావడం వెనుక ఒక చిన్న కథ ఉంది. ఈ గ్రామానికి తూర్పు దిక్కున శివాలయం, దానిని ఆనుకుని ఒక యేరు ప్రవహిస్తున్నది. మహాభారతం కాలంలో భీమసేనుడు ఈ సెలయేరులో స్నానం చేసి ఒక పుష్పాన్ని ద్రౌపదికి ఇచ్చి పువ్వు .. తల పట్టు అని అన్నట్టు, అది కాలక్రమేణా వాడుకలో పూతలపట్టు అని అయినట్టు చెబుతారు
- పూతలపట్టు లోని దేవాలయాలైన శివాలయం, వరద రాజ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనవి. 14,15 శతాబ్దాల నాటిచోళరాజుల శిల్పకళ మనకు వీటిలో కనిపిస్తుంది.
చదవండి :
- Ysr Pension Kanuka – ఎన్నికలకు ముందు వృద్దులకు పింఛన్లు ఎలా?
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి- Byreddy Siddharth Reddy Biography
- అంబటి రాంబాబు బయోగ్రఫీ – Ambati Rambabu Biography
- కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Venkatarami Reddy Biography
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు