నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం
నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు నిడదవోలు పరిధిలో మొత్తం 3 మండలాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Nidadavole Assembly Constituency
- నిడదవోలు మండలం
- పెరవలి మండలం
- ఉండ్రాజవరం మండలం
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
నిడదవోలు నియోజకవర్గంలో గెలిచిన MLA లు
నిడదవోలు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం ఇద్దరు MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య | సంవత్సరం | MLA పేరు | పార్టీ |
1 | 2009-2014 | బూరుగుపల్లి శేషరావు | తెలుగు దేశం పార్టీ |
2 | 2014-2019 | బూరుగుపల్లి శేషరావు | తెలుగు దేశం పార్టీ |
3 | 2019 – ప్రస్తుతం | జి. శ్రీనివాస్ నాయుడు | YSR కాంగ్రెస్ పార్టీ |
నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో – Nidadavole Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
తెలుగుదేశం పార్టీ | 2 సార్లు గెలిచింది |
YSR కాంగ్రెస్ పార్టీ | 1 సారి గెలిచింది |
నిడదవోలు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- నిడదవోలు రాజమండ్రి లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
- నిడదవోలు పిన్ కోడ్ :534 301.
- నిడదవోలు తూర్పు చాళుక్యుల రాజుల నీటి వనరుల (జలదుర్గం) చుట్టూ ఉన్న కోట.
- హైదరాబాద్ నిజాం నుండి ఉత్తర సర్కార్ల విలీనం తరువాత ఈ పట్టణం నిడదవోలుగా మార్చబడింది మరియు అప్పటి నుండి అలాగే ఉంది.
- నిడదవోలు పట్టణం దేశంలోని వేడి తేమతో కూడిన ప్రాంతంలో వస్తుంది.
- ఈ ప్రాంతంలో అనేక పంటలు మరియు కూరగాయలు పెరుగుతాయి మరియు గోదావరి ప్రధాన కాలువల నుండి నీటిపారుదల కొరకు నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి.
- కోటసత్తెమ్మ దేవాలయం పట్టణంలోని ప్రధాన హిందూ దేవాలయం.
చదవండి :
- Ysr Pension Kanuka – ఎన్నికలకు ముందు వృద్దులకు పింఛన్లు ఎలా?
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి- Byreddy Siddharth Reddy Biography
- అంబటి రాంబాబు బయోగ్రఫీ – Ambati Rambabu Biography
- కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Venkatarami Reddy Biography
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు