kuppam-assembly-constituency
Share to Everyone

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూర్ జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు కుప్పం పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Kuppam Assembly Constituency

  1. కుప్పం
  2. గుడిపల్లె
  3. రామకుప్పం
  4. వెంకటగిరి కోట
  5. శాంతిపురం

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

కుప్పం నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

కుప్పం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 6 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1955-1962 డి.రామబ్రహ్మం కాంగ్రెస్
2 1962-1967 ఎ.పి.వజ్రవేలు చెట్టి సి.పి.ఐ
3 1967-1972 డి.వెంకటేశం స్వతంత్ర
4 1972-1978 డి.వెంకటేశం స్వతంత్ర
5 1978-1983 బి.ఆర్.దొరస్వామి నాయుడు కాంగ్రెస్
6 1983-1985 ఎన్.రంగస్వామి నాయుడు తెలుగు దేశం పార్టీ
7 1985-1989 ఎన్.రంగస్వామి నాయుడు తెలుగు దేశం పార్టీ
8 1989-1994 నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ
9 1994-1999 నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ
10 1999-2004 నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ
11 2004-2009 నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ
12 2009-2014 నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ
13 2014-2019 నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ
14 2019- ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ

కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో – Kuppam Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 9  సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 2 సార్లు గెలిచింది
సి.పి.ఐ పార్టీ 1 సారి గెలిచింది

కుప్పం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • “కుప్పం” అంటే కలసే స్థలం. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు- మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే స్థలంగా ఉన్నందున కుప్పంలో వివిధ సంస్కృతుల, భాషల ప్రభావం కనిపిస్తుంది.
  • కుప్పం, ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన నగరం [2] కుప్పం మండలానికి ఇది కేంద్రం. ఇక్కడినుండి బెంగళూరుకు 105 కి.మీ., చెన్నైకు 250 కి.మీ.దూరం ఉంది.
  • కుప్పం పరిసర ప్రాంతాలలో గ్రానైట్ క్వారీలు ఎక్కవగా ఉన్నాయి. ఒక విధమైన గ్రానైట్‌ను “కుప్పం గ్రీన్” అని వ్యవహరిస్తారు.ఇక్కడినుండి మొదటి నల్ల గ్రానైట్ రాయి 1925లోయు.కె.కు ఒక సమాధిరాయి నిమిత్తం 1925లో ఎగుమతి అయ్యింది.
  • కుప్పం పిన్ కోడ్ 517-425.
  • గ్రమీణ ప్రాంతాలవారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీఅందుబాటులోకి వచ్చి ఉపయోగపడాలనే లక్ష్యంతో “హ్యూలెట్ ప్యాకర్డ్” (HP) సంస్థవారు ఇక్కడ ఐ-కమ్యూనిటి చొరవ ( i-community initiative) ఆరంభించారు..

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *