kovvur-assembly-constituency
Share to Everyone

కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం

కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు కొవ్వూరు పరిధిలో మొత్తం 3 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Kovvur Assembly Constituency

  1. కొవ్వూరు మండలం
  2. చాగల్లు మండలం
  3. తాళ్లపూడి మండలం

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

కొవ్వూరు నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 10 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952-1955 పి. శ్రీరామచంద్రరావు కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా
2 1955-1962 అల్లూరి బాపినీడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962-1967 అల్లూరి బాపినీడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1967-1972 కె.బి. రాయుడు ఇండిపెండెంట్
5 1972-1978 అల్లా హనుమంత రావు ఇండిపెండెంట్
6 1978-1983 మున్సి అబ్దుల్ అజిజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7 1983-1985 పెండ్యాల వెంకట కృష్ణ రావు తెలుగు దేశం పార్టీ
8 1985-1989 పెండ్యాల వెంకట కృష్ణ రావు తెలుగు దేశం పార్టీ
9 1989-1994 పెండ్యాల వెంకట కృష్ణ రావు తెలుగు దేశం పార్టీ
10 1994-1999 పెండ్యాల వెంకట కృష్ణ రావు తెలుగు దేశం పార్టీ
11 1999-2004 జి.యస్. రావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
12 2004-2009 పెండ్యాల వెంకట కృష్ణ రావు తెలుగు దేశం పార్టీ
13 2009-2014                  టి.వి. రామ రావు తెలుగు దేశం పార్టీ
14 2014-2019                  కె.యస్. జవహర్ తెలుగు దేశం పార్టీ
15 2019 – ప్రస్తుతం              తానేటి వనితా YSR కాంగ్రెస్ పార్టీ

కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో – Kovvur Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 7 సార్లు గెలిచింది
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 2 సార్లు గెలిచింది
కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా 1 సారి గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

కొవ్వూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • కొవ్వూరు రాజమండ్రి లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • కొవ్వూరు పిన్ కోడ్ :534 350.
  • ఈ పట్టణాన్ని గతంలో గోవూరు అని పిలిచేవారు.
  • బ్రహ్మ పురాణం ప్రకారం, కొవ్వూరు(గోవూరు) గౌతమ మహర్షి ఆశ్రమ ప్రదేశంగా పరిగణించబడుతుంది.
  • కొవ్వూరు గోష్పాద క్షేత్రం చాలా పవిత్రమైన ప్రదేశం మరియు పుష్కరాల సమయంలో తప్పక సందర్శించవలసిన ప్రదేశం.
  • కొవ్వూరు జిల్లాలో అత్యంత ప్రశాంతమైన పట్టణం మరియు భక్తిప్రపత్తుల పట్టణం. గోష్పాద క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశం.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *