gopalapuram-assembly-constituency
Share to Everyone

గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం

గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు గోపాలపురం పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Gopalapuram Assembly Constituency

  1. ద్వారకా తిరుమల మండలం
  2. నల్లజర్ల మండలం
  3. దేవరపల్లి మండలం
  4. గోపాలపురం మండలం

చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.

గోపాలపురం నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

గోపాలపురం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 9 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1962-1967 తానేటి వీర రాఘవులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 1967-1972 తానేటి వీర రాఘవులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1972-1978 సాలి వెంకట రావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1978-1983 దేసరి సరోజినీ దేవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5 1983-1985 కరుపాటి వివేకానంద తెలుగు దేశం పార్టీ
6 1985-1989 కరుపాటి వివేకానంద తెలుగు దేశం పార్టీ
7 1989-1994 కరుపాటి వివేకానంద తెలుగు దేశం పార్టీ
8 1994-1999 జొన్నకూటి బాబాజి రావు తెలుగు దేశం పార్టీ
9 1999-2004 జొన్నకూటి బాబాజి రావు తెలుగు దేశం పార్టీ
10 2004-2009 మద్దాల సునీత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
11 2009-2014              తానేటి వనితా తెలుగు దేశం పార్టీ
12 2014-2019          ముప్పిడి వెంకటేశ్వర రావు తెలుగు దేశం పార్టీ
13 2019 – ప్రస్తుతం                  తలారి వెంకట రావు YSR కాంగ్రెస్ పార్టీ

గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో – Gopalapuram Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగు దేశం పార్టీ 7 సార్లు గెలిచింది
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

గోపాలపురం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • గోపాలపురం రాజమండ్రి లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • గోపాలపురం పిన్ కోడ్ :534 425.
  • గోపాలపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల మండలానికి చెందిన ఒక చిన్న గ్రామం/కుగ్రామం.
  • ద్వారకా తిరుమల పురాతన కాలం నుండి ప్రసిద్ధి చెందిన దేవాలయం. కొన్ని పురాణాల ప్రకారం.

చదవండి :

 


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *