khammam-assembly-constituency
Share to Everyone

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలోని తెలంగాణ శాసనసభ నియోజకవర్గం. ఖమ్మం జిల్లాలోని 5 నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఖమ్మం నియోజకవర్గం లోని మండలాలు.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Khammam Assembly Constituency

  1. ఖమ్మం అర్బన్
  2. ఖమ్మం రూరల్
  3. రగునడపాలెం

ఖమ్మం నియోజకవర్గంలో గెలిచిన MLA లు

ఖమ్మం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కిమొత్తం 12 మందిMLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ను కొన్నారు. వారియొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రిందిపట్టికలో చూడవచ్చు .

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952-1952 రెంటాల బాల గురు మూర్తి పీపుల్స్ డెమోక్రటిక్

ఫ్రంట్

2 1952-1957 బుగ్గివీటి కృష్ణయ్య పీపుల్స్ డెమోక్రటిక్

ఫ్రంట్

3 1957-1962 ఎన్.పెద్దన్న పీపుల్స్ డెమోక్రటిక్

ఫ్రంట్

4 1962-1967 నల్లమల గిరి ప్రసాద రావు కమ్యూనిస్ట్ పార్టీ
5 1967-1972 మొహమ్మద్ రజ్జాబ్ అలీ కమ్యూనిస్ట్ పార్టీ
6 1972-1978 మొహమ్మద్ రజ్జాబ్ అలీ కమ్యూనిస్ట్ పార్టీ
7 1978-1983 కీసర అనంత రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
8 1983-1985 మంచికంటి రామ కిషన్ రావు కమ్యూనిస్ట్ పార్టీ
9 1985-1989 మంచికంటి రామ కిషన్ రావు కమ్యూనిస్ట్ పార్టీ
10 1989-1994 పువ్వా డ నాగేశ్వర్ రావు కమ్యూనిస్ట్ పార్టీ
11 1994-1999 పువ్వా డ నాగేశ్వర్ రావు కమ్యూనిస్ట్ పార్టీ
12 1999-2004 యూనిస్ సుల్తాన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2004-2009 తమ్మినేని వీరభద్రం కమ్యూనిస్ట్ పార్టీ
14 2009-2014 తుమ్మల నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ
15 2014-2018 పువ్వా డ అజయ్ కుమార్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
16 2018 – 2023 పువ్వా డ అజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర సమితి
17 2023 – ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో – Khammam Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు .

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 1 సార్లు గెలిచింది
కమ్యూనిస్ట్ పార్టీ 8 సార్లు గెలిచింది
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3 సార్లు గెలిచింది
తెలంగాణ రాష్ట్ర సమితి 1 సారి గెలిచింది

ఖమ్మం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • ఖమ్మం ఖమ్మం లోక్ సభ (MP) పరిధిలో కివస్తుంది.
  • ఖమ్మం పిన్ కోడ్ : 507001
  • ఖమ్మంని ఒకప్పుడు వెలుగోటిరాజుల చేపాలించబడేది.
  • ఖమ్మం పట్టణం అక్టోబర్ 1, 1953 వరకు పెద్ద వరంగల్ జిల్లాలో భాగంగా ఉంది
  • ఖమ్మం యొక్క ప్రస్తుత పేరు స్థానిక కొండ నుండి దాని పేరు వచ్చింది, దీనిని ‘స్తంభాద్రి’ అని పిలుస్తారు.
  • ఇందులో ఖమ్మం నగరం మరియు ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కొంత భాగం ఉన్నాయి.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *