chittoor-assembly-constituency
Share to Everyone

చిత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం

చిత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూర్ జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు చిత్తూర్ పరిధిలో మొత్తం 2 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Chittoor Assembly Constituency

  1. చిత్తూర్ మండలం
  2. గుడిపాల మండలం

చిత్తూర్ నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

చిత్తూర్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 11 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952-1953 పి.చిన్నమ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 1953-1955(బై-పోల్) శృంగారం కృషికర్ లోక్ పార్టీ
3 1955-1962 పి.చిన్నమ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1962-1967 సి.డి.నాయుడు స్వతంత్ర పార్టీ
5 1967-1972 డి.ఆంజనేయులు నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
    6 1972-1978 డి.ఆంజనేయులు నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
     7 1978-1983 యన్.పి.వెంకటేశ్వర  చౌదరి జనతాపార్టీ
8 1983-1985 జాన్సీ లక్ష్మి తెలుగు దేశం పార్టీ
9 1985-1989 గోపినాథన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1989-1994 సి.కె. జయచంద్ర రెడ్డి (బాబు) ఇండిపెండెంట్
11 1994-1999 సి.కె. జయచంద్ర రెడ్డి (బాబు) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
12 1999-2004 సి.కె. జయచంద్ర రెడ్డి (బాబు) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2004-2009 ఏ.ఎస్. మనోహర్ తెలుగు దేశం పార్టీ
14 2009-2014 సి.కె. బాబు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
15 2014-2019  

డి.కె. సత్యప్రభ

తెలుగు దేశం పార్టీ
16 2019- ప్రస్తుతం ఆరణి శ్రీనివాసులు వైసీపీ

చిత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో – Chittoor Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

    ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 8 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 1 సారి గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది
స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచింది
కృషికర్ లోక్ పార్టీ 1 సారి గెలిచింది
జనతాపార్టీ         1 సారి గెలిచింది

చిత్తూర్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • చిత్తూరు మండలం, ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం.
  • గతంలో ఈ ఊరి పేరు చిట్ర ఊర్ అని అరవంలో అనేవారు. అది ఆనాడు తమిళ దేసములో ఒక భాగము. చిట్ర అంటే చిన్నది, అనీ, ఊర్ అనగా గ్రామం అని అర్థము. ఆ పేరు కాలక్రమములో చిత్తూరుగా మార్పు చెందింది
  • ఈ నగరంబెంగుళూరు -చెన్నై రహదారి మీద ఉంది. చిత్తూరు రైల్వే స్టేషను పాకాల – కాట్పాడి రైలు మార్గములో ఉంది. సమీప విమానాశ్రయం తిరుపతి విమానాశ్రయం.
  • చిత్తూర్ పిన్ కోడ్ : 517 001.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *