nagari-assembly-constituency
Share to Everyone

నగిరి అసెంబ్లీ నియోజకవర్గం

నగిరి అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూర్ జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు నగిరి పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Nagari Assembly Constituency

  1. నగిరి మండలం
  2. నిండ్ర మండలం
  3. పుత్తూరు మండలం
  4. వడమాల పేట మండలం
  5. విజయపురం మండలం

నగిరి నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

నగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 7 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1962-1967 దొమ్మరాజు గోపాల్‌రాజు ఇండిపెండెంట్
2 1967-1972  కిలారి గోపాల్‌ నాయుడు కాంగ్రెస్
3 1972-1978 కిలారి గోపాల్‌ నాయుడు కాంగ్రెస్
4 1978-1983 రెడ్డివారి చెంగా రెడ్డి కాంగ్రెస్ పార్టీ
5 1983-1985 ఈ.వి. గోపాల్ రాజు (యలవర్తి) ఇండిపెండెంట్
6 1985-1989 రెడ్డివారి చెంగా రెడ్డి కాంగ్రెస్ పార్టీ
7 1989-1994 రెడ్డివారి చెంగా రెడ్డి కాంగ్రెస్ పార్టీ
8 1994-1999 వి.దొర స్వామి రాజు తె.దే.పా
9 1999-2004 రెడ్డివారి చెంగా రెడ్డి కాంగ్రెస్ పార్టీ
10 2004-2009 రెడ్డివారి చెంగా రెడ్డి కాంగ్రెస్ పార్టీ
11 2009-2014 గాలి ముద్దు క్రిష్నయ్య నాయుడు తె.దే.పా
12 2014-2019 రోజా సెల్వమణి వైఎస్సార్‌సీపీ
13 2019-2024 రోజా సెల్వమణి వైఎస్సార్‌సీపీ

నగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో – Nagari Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 2 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 2 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది

 నగిరి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • నగరి, ఆంధ్రప్రదేశ్రాష్ట్రం లోని చిత్తూరు జిల్లాలో పట్టణం, అదే మండలానికి కేంద్రం.
  • నగిరి పిన్ కోడ్ : 517 509.
  • నగరి సమీప నగరమైనతిరుపతికి 51 కి.మి దూరంలో ఉంది
  • నగరిలో కరియ మాణిక్యస్వామి దేవాలయం ఉంది. మహాభాగవతంలోనిగజేంద్ర మోక్షం ఘట్టం ఇక్కడ జరిగిందని శ్రీ మహా విష్ణువు ఇక్కడే గజరాజుని మకరం బారి నుండి రక్షించాడనీ చెబుతారు .
  • ఈ దేవాలయంలో ప్రత్యేకంగా జరిగే ఉత్సవాలు కంచి గరుడ సేవ, కనుమ, రథ సప్తమి, వైకుంఠ ఏకాదశిఉత్సవాలు.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *