kodur-assembly-constituency
Share to Everyone

రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం

రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకుంటుంది. మరియు రైల్వే కోడూరు మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Kodur Assembly Constituency

  1. రైల్వే కోడూరు మండలం
  2. పుల్లంపేట మండలం
  3. పెనగలూరు మండలం
  4. ఓబులవారిపల్లె మండలం
  5. చిట్వేల్ మండలం

కోడూరు నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

కోడూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 09 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1. 1962-1967 N. పెంచలయ్య స్వతంత్ర పార్టీ
2. 1967-1972 N. పెంచలయ్య స్వతంత్ర పార్టీ
3. 1972-1978 శ్రీరాములు గుంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4. 1978-1983 నిడిగంటి వెంకటసుబ్బయ్య జనతాపార్టీ
5. 1983-1985 శ్రీనివాసులు సెట్టిపల్లి తెలుగుదేశం పార్టీ
6. 1985-1989 తూమాటి పెంచలయ్య తెలుగు దేశం పార్టీ
7. 1989-1994 తూమాటి పెంచలయ్య తెలుగు దేశం పార్టీ
8. 1994-1999 చెన్నయ్య వడ్డీ తెలుగుదేశం పార్టీ
9. 1999-2004 సోమినేని సరస్వతి తెలుగు దేశం పార్టీ
10. 2004-2009 గుంటి వెంకటేశ్వర ప్రసాద్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
11. 2009-2012 కొరముట్ల శ్రీనివాసులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
12. 2012 – 2018

2018(బై పోల్)

కొరముట్ల శ్రీనివాసులు YSR కాంగ్రెస్ పార్టీ
13. 2019 – ప్రస్తుతం                  కొరముట్ల శ్రీనివాసులు YSR కాంగ్రెస్ పార్టీ

కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో – Kodur Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 3 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలిచింది
స్వతంత్ర పార్టీ 2 సార్లు గెలిచింది

కోడూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • కోడూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్నమయ్య జిల్లాకు చెందిన గ్రామము.
  • కోడూరు యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593 719.
  • కోడూరు ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల రిజర్వ్‌డ్ నియోజకవర్గం.
  • కోడూరు తిరుపతి జిల్లాతో జిల్లా సరిహద్దుకు సమీపంలో ఉంది, జిల్లా సీటు రాయచోటికి తూర్పున 66 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • 2019 నాటికి, కోడూరు నియోజకవర్గంలో మొత్తం 182,665 మంది ఓటర్లు ఉన్నారు.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *