rayachoti-assembly-constituency
Share to Everyone

రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం

రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకుంటుంది. మరియు రాయచోటిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Rayachoti Assembly Constituency

  1. సంబేపల్లి మండలం
  2. చిన్నమండెం మండలం
  3. రాయచోటి మండలం
  4. గాలివీడు మండలం
  5. లక్కిరెడ్డిపల్లి మండలం
  6. రామాపురం మండలం

రాయచోటి నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

రాయచోటి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 08 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1. 1952-1955

(మద్రాసు రా ష్ట్రం)

వై. ఆదినారాయణ రెడ్డి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
2. 1955-1962

(ఆంధ్ర రాష్ట్రం)

వై. ఆదినారాయణ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3. 1962-1967 రాచమల్ల నారాయణ రెడ్డి స్వతంత్ర పార్టీ
4. 1967-1972 ఎం. కె. రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5. 1972-1978 హబీబుల్లా మహల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6. 1978-1983 పాలకొండరాయుడు సుగవాసి జనతా పార్టీ
7. 1983-1985 పాలకొండరాయుడు సుగవాసి స్వతంత్ర
8. 1985-1989

1989-1994

మండిపల్లె నాగి రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9. 1994-1999 M. నారాయణ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10. 1999-2004

2004-2009

పాలకొండరాయుడు సుగవాసి తెలుగుదేశం పార్టీ
11. 2009-2012 గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
12. 2012-2014

2014 – 2018

గడికోట శ్రీకాంత్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ
13. 2018(బై పోల్)

2019 – ప్రస్తుతం

గడికోట శ్రీకాంత్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో – Rayachoti Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 1 సారి గెలిచింది
ఇండిపెండెంట్ 1 సారి గెలిచింది
స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచింది
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 1 సారి గెలిచింది
జనతా పార్టీ 1 సారి గెలిచింది

రాయచోటి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • రాయచోటి (“రాచవీడు”, “రాయచోటి” మరియు “రాజవీడు” అని కూడా పిలుస్తారు).
  • రాయచోటి పిన్ కోడ్ : 516269.
  • రాయచోటి నగరం 34 వార్డులుగా విభజించబడింది.
  • రాయచోటి మున్సిపాలిటీలో 91,234 మంది జనాభా ఉండగా అందులో పురుషులు 46,517 మంది, మహిళలు 44,717 మంది ఉన్నారు..

చదవండి :

 


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *