puttaparthi-assembly-constituency
Share to Everyone

పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం

పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది.  మరియు పుట్టపర్తి పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Puttaparthi Assembly Constituency

  1. నల్లమడ మండలం
  2. బుక్కపట్నం మండలం
  3. పుట్టపర్తి మండలం
  4. కొత్తచెరువు మండలం
  5. ఓ.డి.చెరువు మండలం
  6. అమదుగుర్ మండలం

పుట్టపర్తి నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం ఇద్దరు MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 2009-2014                 పల్లె రఘునాధ రెడ్డి తెలుగుదేశం

పార్టీ

2 2014-2019                  పల్లె రఘునాధ రెడ్డి తెలుగుదేశం

పార్టీ

3 2019 – ప్రస్తుతం            దుడ్డుకుంటా శ్రీధర్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో – Puttaparthi Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 2 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

పుట్టపర్తి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • పుట్టపర్తి హిందూపూర్ లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • పుట్టపర్తి పిన్ కోడ్ :515 134.
  • ఇది శ్రీ సత్యసాయి బాబా జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది.
  • 1950లో ప్రశాంతి నిలయం స్థాపించడం వల్ల ప్రశాంతమైన ఈ గ్రామం ఆధ్యాత్మిక సాధకులకు కేంద్రంగా మారింది.
  • 2011లో శ్రీ సత్యసాయిబాబా మరణించిన తరువాత, పట్టణం పర్యాటక రంగం లో మార్పును చూసింది.
  • శ్రీ సత్యసాయి బాబా బోధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన జీవనం కోసం ఉద్దేశించిన కార్యక్రమాలతో సస్టైనబుల్ టూరిజం కూడా పెరుగుతున్న ధోరణి.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *