kadiri-assembly-constituency
Share to Everyone

కదిరి అసెంబ్లీ నియోజకవర్గం

కదిరి అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు కదిరి పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Kadiri Assembly Constituency

  1. తనకల్లు మండలం
  2. నంబులపూలకుంట మండలం
  3. గండ్లపెంట మండలం
  4. కదిరి మండలం
  5. నల్లచెరువు మండలం

కదిరి నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

కదిరి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 12 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952-1955 కె.వి. వేమా రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 1955-1962 కె.వి. వేమా రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962-1967 ఈ. గోపాలు నైక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1967-1972 కె.వి. వేమా రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1972-1978 సి. నారాయణ రెడ్డి ఇండిపెండెంట్
7 1978-1983 నవాబ్ మాయణ నిజాం వాలి ఇండియన్

నేషనల్ కాంగ్రెస్

8 1983-1985 మహమ్మద్ షాకీర్ తెలుగు దేశం పార్టీ
9 1985-1989 చెన్నూర్ అబ్దుల్ రసూల్ తెలుగు దేశం పార్టీ
10 1989-1994 మహమ్మద్ షాకీర్ ఇండియన్

నేషనల్ కాంగ్రెస్

11 1994-1999 జొన్న సూర్యనారాయణ తెలుగు దేశం పార్టీ
11 1999-2004 ఎం.యస్. పార్థ సారథి భారతీయ జనతా పార్టీ
12 2004-2009 జొన్న రామయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2009-2014

 

          కందికుంట వెంకట ప్రసాద్ తెలుగు దేశం పార్టీ
14 2014-2019             అత్తర్ చాంద్ బాషా YSR కాంగ్రెస్ పార్టీ
15 2019 – ప్రస్తుతం          Dr. పెడబల్లి వెంకట సిద్ద రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో – Kadiri Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 4 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 1 సారి గెలిచింది
భారతీయ జనతా పార్టీ 1 సారి గెలిచింది

కదిరి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • కదిరి హిందూపూర్ లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • కదిరి పిన్ కోడ్ :515 591.
  • కదిరి చెట్టు నుండి ఉద్భవించిన లక్ష్మీ నరసింహ స్వామి పేరు మీదుగా ఈ ప్రాంతానికి కదిరి అని పేరు వచ్చింది.
  • కదిరి కానరీ కలప లేదా ఇండియన్ మల్బరీని సూచిస్తుంది.
  • తిమ్మమ్మ మర్రిమాను కదిరి నుండి దాదాపు 25 కి.మీ దూరంలో ఉన్న భారీ మర్రి చెట్టు.
  • బట్రేపల్లి జలపాతాలు కదిరి సమీపంలో తలుపుల మండలంలో ఉన్నాయి.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *