dharmavaram-assembly-constituency
Share to Everyone

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు ధర్మవరం పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Dharmavaram Assembly Constituency

  • ధర్మవరం మండలం
  • బత్తలపల్లె మండలం
  • తాడిమర్రి మండలం
  • ముడిగుబ్బ మండలం

ధర్మవరం నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

ధర్మవరం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 11 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952-1955 శ్రీనివాసులు కాసెట్టి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
2 1955-1962 రామచరియు పప్పూర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962-1967 పి.వెంకటేశ్వర చౌదరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1967-1972 పి.వెంకటేసన్ స్వతంత్ర పార్టీ
6 1972-1978 పి.వెంకటేశ్వర చౌదరి ఇండియన్

నేషనల్ కాంగ్రెస్

7 1978-1983 గోనుగుంట్ల అఞ్ఞథా రెడ్డి ఇండియన్

నేషనల్ కాంగ్రెస్

 

8

1983-1985

1985-1989

1989-1994

 

గరుదమ్మగరి నాగి రెడ్డి

 

తెలుగు దేశం పార్టీ

9 1994-1999 గుట వెంకట నాయుడు తెలుగు దేశం పార్టీ
10 1999-2004 కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి తెలుగు దేశం పార్టీ
11 2004-2009 గోనుగుంట్ల జయలక్మమ్మ తెలుగు దేశం పార్టీ
12 2009-2014          కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2014-2019        గోనుగుంట్ల సూర్యనారాయణ తెలుగు దేశం పార్టీ
14 2019 – ప్రస్తుతం          కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో – Dharmavaram Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 7 సార్లు గెలిచింది
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 సార్లు గెలిచింది
  కిసాన్ మజ్దూర్

ప్రజా పార్టీ

1 సారి గెలిచింది
 స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

ధర్మవరం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • ధర్మవరం హిందూపూర్ లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • ధర్మవరం పిన్ కోడ్ :515 671.
  • ధర్మవరం,శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయం వంటి వాస్తుకళాపరంగా అద్భుతమైన ఆలయాలకు ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది.
  • ఇది ధర్మవరం రకం మరియు ప్రసిద్ధ తోలు తోలుబొమ్మలుగా పిలువబడే నాణ్యమైన పట్టు మరియు కాటన్ చీరల కేంద్రంగా కూడా గుర్తించబడింది.
  • కొన్నేళ్లుగా, స్థానిక ప్రభుత్వం మరియు వివిధ సంస్థలు ధర్మవరాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాయి.

చదవండి :

 


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *