penukonda-assembly-constituency
Share to Everyone

పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం

పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు పెనుకొండ పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Penukonda Assembly Constituency

  1. పరిగి మండలం
  2. పెనుకొండ మండలం
  3. గోరంట్ల మండలం
  4. సొమందేపల్లె మండలం
  5. రొడ్డం మండలం

పెనుకొండ నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

పెనుకొండ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 10 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952-1955 లక్ష్మి నారాయణ రెడ్డి ఇండిపెండెంట్
2 1955-1962 చితంబర రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962-1967 నరసి రెడ్డి ఇండిపెండెంట్
4 1967-1972 నరసి రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1972-1978

1978-1983

 

సోమందేపల్లి నారాయణ రెడ్డి

ఇండియన్

నేషనల్ కాంగ్రెస్

7 1983-1985

1985-1989

ఎస్. రామచంద్ర రెడ్డి తెలుగు దేశం పార్టీ
8 1989-1991 సానే చెన్నా రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9 1991-1994

(బై పోల్)

సానే వెంకట రమణ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
 

10

1994-1999

1999-2004

2004-2009

 

పరిటాల రవీంద్ర

 

తెలుగు దేశం పార్టీ

11 2009-2014

2014-2019

                బి.కె. పార్థసారథి తెలుగుదేశం

పార్టీ

12 2019 – ప్రస్తుతం      మాలగుండ్ల శంకరనారాయణ YSR కాంగ్రెస్ పార్టీ

పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో – Penukonda Assembly constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 6 సార్లు గెలిచింది
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్  2 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

పెనుకొండ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • పెనుకొండ హిందూపూర్ లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • పెనుకొండ పిన్ కోడ్ :515 110.
  • పెనుకొండను పెనుగొండ అని కూడా పిలుస్తారు, ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ఒక పట్టణం.
  • పెనుకొండ మద్రాసు ప్రావిన్స్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక ఉపవిభాగం మరియు తాలూకా.
  • ఈ ప్రాంతం హొయసలు, చాళుక్యులు, విజయనగరం, నవాబులచే చరిత్రలో వివిధ ప్రాంతాలలో నియంత్రించబడింది.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *