పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం
పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, చిత్తూర్ జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు పుంగనూరు పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Punganur Assembly Constituency
- సోదాం మండలం
- పుంగనూరు మండలం
- చౌడేపల్లి మండలం
- పులిచెర్ల మండలం
- రొంపిచెర్ల మండలం
- సోమల మండలం
పుంగనూరు నియోజకవర్గంలో గెలిచిన MLA లు
పుంగనూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 10 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య | సంవత్సరం | MLA పేరు | పార్టీ |
1 | 1952-1955 | B. కృష్ణమూర్తి రావు | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
2 | 1955-1962 | రాజా వీరబసవ చిక్కరాయల్ వై.బి.రత్నం | ఇండిపెండెంట్ |
3 | 1962-1970 | వారణాసి రామస్వామి రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
4 | 1970(బై పోల్)-1978 | బి.రాణి సుందరమని | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
5 | 1978-1983 | కే.వి.పాటి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
6 | 1983-1985 | బగ్గీది గోపాల్ | తెలుగు దేశం పార్టీ |
7 | 1985-1996 | నూతనకాల్వ రామకృష్ణ రెడ్డి | తెలుగు దేశం పార్టీ |
8 | 1996(బై పోల్)-
1999 |
ఎన్.అమరనాథ్ రెడ్డి | తెలుగు దేశం పార్టీ |
9 | 1999-2004 | శ్రీధర్ రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
10 | 2004-2009 | ఎన్.అమరనాథ్ రెడ్డి | తెలుగు దేశం పార్టీ |
11 | 2009 – 2014 | పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
12 | 2014-2019 | పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి | YSR కాంగ్రెస్ పార్టీ |
13 | 2019 – ప్రస్తుతం | పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి | YSR కాంగ్రెస్ పార్టీ |
పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో – Punganur Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | 5 సార్లు గెలిచింది |
తెలుగుదేశం పార్టీ | 4 సార్లు గెలిచింది |
ఇండిపెండెంట్ | 1 సారి గెలిచింది |
YSR కాంగ్రెస్ పార్టీ | 2 సారి గెలిచింది |
పుంగనూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- పుంగనూరు రాజంపేట లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
- పుంగనూరు పిన్ కోడ్ : 517 247.
- పుంగనూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన పట్టణం.
- ఈ ఊరికి “దేవాలయాల పట్టణం” అని ముద్దు పేరు ఉంది.
- బ్రిటిష్ హయాంలో రాజ్యం చేసిన దొరల కోట ఒకటి ఈ వూళ్ళో ఉంది. అలాగే అమర శిల్పి జక్కన్నకుమారుడు ఒకే ఒక రాత్రిలో చెక్కిన ఒక పెద్ద కళాత్మకమైన కోనేరు కూడా ఉంది.
- ఇక్కడ ఎటా జరిగే గంగమ్మ జాతరప్రముఖ ఆకర్షణ.
చదవండి :
- ap ysrcp mla list 2024 – వైయెస్ఆర్సిపి 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా
- Ysr Pension Kanuka – ఎన్నికలకు ముందు వృద్దులకు పింఛన్లు ఎలా?
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి- Byreddy Siddharth Reddy Biography
- అంబటి రాంబాబు బయోగ్రఫీ – Ambati Rambabu Biography
- కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Venkatarami Reddy Biography
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు