madakasira-assembly-constituency
Share to Everyone

మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం

మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు మడకశిర పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Madakasira Assembly Constituency

  1. మడకశిర మండలం
  2. అమరాపురం మండలం
  3. గుదిబండ మండలం
  4. రోళ్ల మండలం
  5. అగళి మండలం

మడకశిర నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

మడకశిర నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 13 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952-1962 సిద్దన్న గౌడ్ ఇండిపెండెంట్
2 1962-1967 బి. రుక్మని దేవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1967-1972 ఎం.బి.ఆర్. రావు స్వతంత్ర పార్టీ
4 1972-1978 ఎం.ఎల్లప్ప ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5 1978-1983 వై. తిమ్మ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1983-1985 వై.సి.తిమ్మ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7 1985-1989 హెచ్.బి.నరసే గౌడ్ తెలుగు దేశం పార్టీ
8 1989-1994 రఘు వీర రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9 1994-1999 వై.టి. ప్రభాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీ
10 1999-2004

2004-2009

 

రఘు వీర రెడ్డి

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
11 2009-2014

కె.సుధాకర్

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
12 2014 – 2018

కె.ఈరన్న

తెలుగుదేశం పార్టీ
 

13

2018(బై పోల్)

2019 – ప్రస్తుతం

 

ఎం.తిప్పేస్వామి

 

YSR కాంగ్రెస్ పార్టీ

మడకశిర అసెంబ్లీ నియోజకవర్గంలో – Madakasira Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 8 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 3 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 1 సారి గెలిచింది
స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

మడకశిర గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • మడకశిర హిందూపూర్ లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • మడకశిర పిన్ కోడ్ : 515 301.
  • మడకశిర ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల రిజర్వ్‌డ్ నియోజకవర్గం.
  • ఊరు అసలు పేరు మాండవ్య-పల్లె.
  • మడకశిర కోటతో పాటు శివాలయాలు, శాసనాలు సహా మడకశిర మరియు చుట్టుపక్కల అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *