హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీ సత్య సాయి జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు హిందూపూర్ పరిధిలో మొత్తం 3 మండలాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు – Hindupur Assembly Constituency
- హిందూపూర్ మండలం
- లేపాక్షి మండలం
- చిలమత్తూరు మండలం
హిందూపూర్ నియోజకవర్గంలో గెలిచిన MLA లు
హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 13 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య | సంవత్సరం | MLA పేరు | పార్టీ |
1 | 1952-1955 | శివ శంకర్ రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
2 | 1955-1962 | కల్లూరు సుబ్బారావు | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
3 | 1962-1965 | కె.రామకృష్ణ రెడ్డి | ఇండిపెండెంట్ |
4 | 1965-1967
(బై పోల్) |
కల్లూరు సుబ్బారావు | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
5 | 1967-1972 | ఏ.కట్నగంటే | ఇండిపెండెంట్ |
6 | 1972-1978 | జి. సోమశేఖర్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
7 | 1978-1983 | కె. తిప్పేస్వామి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
8 | 1983-1985 | పామిశెట్టి రంగనాయకులు | తెలుగు దేశం పార్టీ |
9 | 1985-1989
1989-1994 1994-1996 |
ఎన్.టి.రామ రావు | తెలుగు దేశం పార్టీ |
10 | 1996-1999
(బై పోల్) |
నందమూరి హరి కృష్ణ | తెలుగు దేశం పార్టీ |
11 | 1999-2004 | సి.సి. వెంకటరాముడు | తెలుగు దేశం పార్టీ |
12 | 2004-2009 | పామిశెట్టి రంగనాయకులు | తెలుగుదేశం
పార్టీ |
13 | 2009-2014 | పి. అబ్దుల్ ఘని | తెలుగుదేశం
పార్టీ |
14 |
2014-2019
2019 – ప్రస్తుతం |
నందమూరి బాలకృష్ణ | తెలుగుదేశం
పార్టీ |
హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో – Hindupur Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
తెలుగుదేశం పార్టీ | 10 సార్లు గెలిచింది |
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | 5 సార్లు గెలిచింది |
ఇండిపెండెంట్ | 2 సార్లు గెలిచింది |
హిందూపూర్ గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- హిందూపూర్ హిందూపూర్ లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
- హిందూపూర్ పిన్ కోడ్ : 515 201.
- ఇది నగరం మరియు చుట్టుపక్కల అనేక దేవాలయాలతో కూడిన ముఖ్యమైన స్థానిక పుణ్యక్షేత్రం.
- హిందూపురం ఈ ప్రాంతంలోని ప్రధాన నగరాలతో రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా అనుసంధానించబడి ఉంది. జాతీయ రహదారి 44, బెంగళూరు హైవే [KA SH 9] చేర్చబడ్డాయి.
- హిందూపూర్ చుట్టుపక్కల ప్రాంతంలో తయారీ, ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్ మరియు ITలో అనేక పరిశ్రమలు ఉన్నాయి, ఇది హిందూపూర్ను రాష్ట్రంలో పారిశ్రామిక పట్టణంగా మార్చింది.
చదవండి :
- ap ysrcp mla list 2024 – వైయెస్ఆర్సిపి 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా
- Ysr Pension Kanuka – ఎన్నికలకు ముందు వృద్దులకు పింఛన్లు ఎలా?
- బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి- Byreddy Siddharth Reddy Biography
- అంబటి రాంబాబు బయోగ్రఫీ – Ambati Rambabu Biography
- కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి – Kethireddy Venkatarami Reddy Biography
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు