gajapathinagaram-assembly-constituency
Share to Everyone

గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం

గజపతినగరం  అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, విజయనగరం  జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది.  మరియు  గజపతినగరం పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. Gajapathinagaram Assembly Constituency

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు 

  • గజపతినగరం మండలం
  • బొండపల్లె మండలం
  • గంత్యాడ మండలం
  • దత్తిరాజేరు మండలం
  • జామి మండలం

  గజపతినగరం నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

గజపతినగరం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 9 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1955 – 1959 కుసుమ్ గజపతిరాజు ప్రజా సోషలిస్ట్ పార్టీ
2 1959 – 1962 తద్ది సన్యాసి నాయుడు ఇండిపెండెంట్
3 1962 – 1967 తద్ది సన్యాసి నాయుడు స్వతంత్ర పార్టీ
4 1967 – 1972 పేనుమత్సా సాంబశివరాజు ఇండిపెండెంట్
5 1972 – 1978 పేనుమత్సా సాంబశివరాజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1978 – 1983 వంగపండు నారాయణ అప్పల నాయుడు జనతా పార్టీ
7 1983 – 1985 జంపన సత్యనారాయణ రాజు తెలుగు దేశం పార్టీ
8 1985 – 1989 వంగపండు నారాయణ అప్పల నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9 1989 – 1994 అరుణ పడాల తెలుగు దేశం పార్టీ
10 1994 – 1999 అరుణ పడాల తెలుగు దేశం పార్టీ
11 1999 – 2004 తద్ది సన్యాసి అప్పల నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
12 2004 – 2009 అరుణ పడాల తెలుగు దేశం పార్టీ
13 2009 – 2014 బొత్సా అప్పలనరసయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
14 2014 – 2019 కొండపల్లి అప్పల నాయుడు తెలుగు దేశం పార్టీ
15 2019 – ప్రస్తుతం బొత్సా అప్పలనరసయ్య YSR కాంగ్రెస్ పార్టీ

గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో – Gajapathinagaram Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ
5 సార్లు గెలిచింది
    ఇండియన్

నేషనల్ కాంగ్రెస్

4  సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 2 సార్లు
ప్రజా సోషలిస్ట్ పార్టీ 1 సారి గెలిచింది
స్వతంత్ర పార్టీ 1 సారి గెలిచింది
జనతా పార్టీ 1 సారి గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

 గజపతినగరం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • గజపతినగరం విజయనగరం లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • గజపతినగరం పిన్ కోడ్ : 535 270.
  • గజపతినగరం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని ఒక జనాభా లెక్కల పట్టణం.
  • ఇది విజయనగరం మరియు రామభద్రపురం మధ్య జాతీయ రహదారి 26 పై ఉంది.
  • ఇది చంపావతి నది ఒడ్డున ఉంది.
  • ఇది చాలా గ్రామాలకు కేంద్రంగా ఉన్నందున, దీనికి అనేక దుస్తుల దుకాణాలు ఉన్నాయి. ఇందులో వెంకట గాయత్రి, లైఫ్‌స్టైల్, అయ్యప్ప రెడీమేడ్స్, రీలోడ్ మెన్స్ వేర్ (నంబర్ 1), మరియు యూత్ ట్రెండ్స్ వంటి దుకాణాలు ఉన్నాయి.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *