pathapatnam-assembly-constituency
Share to Everyone

పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం

పాతపట్నం  అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకుళం జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. పాతపట్నం  మరియు పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు– Pathapatnam Assembly Constituency

  1. పాతపట్నం మండలం
  2. మెళియాపుట్టి మండలం
  3. N. పేట మండలం
  4. కొత్తూరు మండలం
  5. హిరమండలం మండలం

పాతపట్నం నియోజకవర్గంలో గెలిచిన MLA లు

పాతపట్నం నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 11 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952 – 1955 లుకులపు లక్ష్మణ్ దాస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 1952 – 1955 మందంగి పెంటన నాయుడు ఇండిపెండెంట్ పొలిటిషన్
3 1955 – 1962 లుకులపు లక్ష్మణ్ దాస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1962 – 1967 లుకులపు లక్ష్మణ్ దాస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5 1967 – 1972 P. గున్నయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1972 – 1978 సుక్క పగడాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7 1978 – 1983 కలమట మోహన రావు ఇండిపెండెంట్
8 1983 – 1985 తోట తులసీదాస్ నాయుడు తెలుగు దేశం పార్టీ
9 1985 – 1989 ధర్మన నారాయణ రావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1989 – 1994 కలమట మోహన రావు తెలుగు దేశం పార్టీ
11 1994 – 1996 కలమట మోహన రావు తెలుగు దేశం పార్టీ
12 1996 – 1999 లక్ష్మి పార్వతి NTR తెలుగు దేశం పార్టీ
13 1999 – 2004 కలమట మోహన రావు తెలుగు దేశం పార్టీ
14 2004 – 2009 కలమట మోహన రావు తెలుగు దేశం పార్టీ
15 2009 – 2014 విజయ రామరాజు సెత్రుచర్ల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
16 2014 – 2019 కలమట వెంకట రమణ మూర్తి YSR కాంగ్రెస్ పార్టీ
17 2019 – ప్రస్తుతం రెడ్డి శాంతి YSR కాంగ్రెస్ పార్టీ

పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో – Pathapatnam Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

    ఇండియన్

నేషనల్ కాంగ్రెస్

7 సార్లు గెలిచింది
తెలుగుదేశం పార్టీ 5 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ పొలిటిషన్ 2 సార్లు
NTR తెలుగు దేశం పార్టీ 1 సారి గెలిచింది

పాతపట్నం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • పాతపట్నం శ్రీకాకుళం లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • పాతపట్నం పిన్ కోడ్ : 532 213.
  • ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే పాతపట్నం గ్రామం అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉంది.
  • భారత రాజ్యాంగం మరియు పంచ్యాతి రాజ్ చట్టం ప్రకారం, పాతపట్నం గ్రామం సర్పంచ్ (గ్రామాధ్యక్షుడు) చేత నిర్వహించబడుతుంది, వీరు గ్రామ ప్రతినిధిగా ఎన్నికయ్యారు.
  • రాష్ట్ర రహదారులు 96 మరియు 93 టెక్కలి మరియు మెలియపుట్టి మండలాల నుండి పాతపట్నం పట్టణానికి అనుసంధానించబడి ఉన్నాయి.
  • రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోని పాతపట్నం (PHM) స్టేషన్. ఇది హౌరా-చెన్నై ప్రధాన మార్గానికి అనుసంధానించబడి ఉంది.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *