tekkali-assembly-constituency
Share to Everyone

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకుళం జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. టెక్కలి మరియు పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు– Tekkali Assembly Constituency

  1. నందిగం మండలం
  2. టెక్కలి మండలం
  3. సంతబొమ్మలి మండలం
  4. కోటబొమ్మలి మండలం

టెక్కలి నియోజకవర్గంలో గెలిచిన MLA లు 

టెక్కలి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 13 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952 – 1955 రొక్కం లక్ష్మి నరసింహ దొర ఇండిపెండెంట్ పొలిటిషన్
2 1955 – 1962 రొక్కం లక్ష్మి నరసింహ దొర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962 – 1967 రోణంకి సత్యనారాయణ స్వతంత్ర పార్టీ
4 1967 – 1972 N.  రాములు స్వతంత్ర పార్టీ
5 1972 – 1978 సత్తారు లోకనాధం నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1978 – 1983 బొమ్మైది నారాయణస్వామి జనత పార్టీ
7 1983 – 1985 అట్టాడ జనార్ధన రావు తెలుగు దేశం పార్టీ
8 1985 – 1989 సరోజ వరద తెలుగు దేశం పార్టీ
9 1989 – 1994 దువ్వాడ నాగవల్లి తెలుగు దేశం పార్టీ
10 1994 – 1995 N. T. రామ రావు తెలుగు దేశం పార్టీ
11 1995 – 1999 అప్పయ్య దొర హనుమంతులు తెలుగు దేశం పార్టీ
12 1999 – 2004 కొర్ల రేవతీపతి తెలుగు దేశం పార్టీ
13 2004 – 2009 అప్పయ్య దొర హనుమంతులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
14 2009 కొర్ల రేవతీపతి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
15 2009 – 2014 కొర్ల భారతి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
16 2014 – 2019 కింజరపు అత్చన్నాయుడు తెలుగు దేశం పార్టీ
17 2019 – ప్రస్తుతం కింజరపు అత్చన్నాయుడు తెలుగు దేశం పార్టీ

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో – Tekkali Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 8 సార్లు గెలిచింది
    ఇండియన్

నేషనల్ కాంగ్రెస్

5 సార్లు గెలిచింది
స్వతంత్ర పార్టీ 2 సార్లు  గెలిచింది
ఇండిపెండెంట్ పొలిటిషన్ 1  సారి గెలిచింది

టెక్కలి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • టెక్కలి శ్రీకాకుళం లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • టెక్కలి పిన్ కోడ్ : 532 201.
  • పేరుగల ఔషధ చెట్టు నుండి ఈ పట్టణానికి పేరు వచ్చింది. టెక్కలి మొక్క యొక్క లాటిన్ బొటానికల్ పేరు Clerodendrum phlomides Linn.
  • ఇది 275 చదరపు మైళ్ల వైశాల్యంతో బంగాళాఖాతం తీరంలో ఉంది.
  • జాతీయ రహదారి 5 (చెన్నై – కోల్‌కతా) పట్టణం గుండా వెళుతుంది.
  • టెక్కలిలో రైల్వే స్టేషన్ ఉంది. సమీపంలోని మరో రైల్వే స్టేషన్ నౌపడ వద్ద నౌపడ జంక్షన్ (NWP) అని పిలువబడుతుంది.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *