palasa-assembly-constituency
Share to Everyone

పలాస అసెంబ్లీ నియోజకవర్గం

పలాస అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకుళం జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు పలాస పరిధిలో మొత్తం 3 మండలాలు ఉన్నాయి.

అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు– Palasa Assembly Constituency

  1. మందస మండలం
  2. వజ్రపుకొత్తూరు మండలం
  3. పలాస మండలం

పలాస నియోజకవర్గంలో గెలిచిన MLA లు

పలాస నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 3 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 2009 – 2014 జుట్టు జగన్నాయకులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 2014 – 2019 గౌతు శ్యామ్ సుందర్ శివాజీ తెలుగు దేశం పార్టీ
3 2019 – ప్రస్తుతం సీదిరి అప్పలరాజు YSR కాంగ్రెస్ పార్టీ

పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో – Palasa Assembly Constituency ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

తెలుగుదేశం పార్టీ 1 సారి గెలిచింది
    ఇండియన్

నేషనల్ కాంగ్రెస్

1 సారి గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 1 సారి గెలిచింది

పలాస గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు 

  • పలాస శ్రీకాకుళం లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • పలాస పిన్ కోడ్ : 532 – 221.
  • భారతదేశం యొక్క 2011 జనాభా లెక్కల ప్రకారం, పలాసలో 25,000 గృహాలతో 57,507 జనాభా ఉంది.
  • పలాస మునిసిపాలిటీ 2000 సంవత్సరంలో ఏర్పాటైన పౌర సంస్థ.
  • పలాస చుట్టుపక్కల 350 కంటే ఎక్కువ జీడిపప్పు ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి, ఇది ఉత్తర కోస్తా జిల్లాలలో అత్యధికం.
  • కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఇక్కడ ఉంది.

చదవండి :


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *