kandukur-assembly-constituency
Share to Everyone

కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం

ఈ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు కందుకూరు  పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి.

కందుకూరు నియోజకవర్గం లోని మండలాలు – Kandukur Assembly Constituency

  • కందుకూరు మండలం
  • లింగసముద్రంమండలం
  • గుడ్లూరు మండలం
  • ఉలవపాడు మండలం
  • వోలేటివారిపాలెం మండలం

నియోజకవర్గంలో గెలిచిన MLA లు

కందుకూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 7 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952 – 1955 నల్లమోతు చెంచురామ నాయుడు

కమతం షణ్ముగం

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
2 1955 – 1962 దివి కొండయ్య చౌదరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962 – 1967 నల్లమోతు చెంచురామ నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1967 – 1972 నల్లమోతు చెంచురామ నాయుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
5 1972 – 1978 M.ఆదినారాయణ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1978 – 1983 దివి కొండయ్య చౌదరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
7 1983 – 1985 M.ఆదినారాయణ రెడ్డి ఇండిపెండెంట్ పొలిటిషన్
8 1985 – 1989 M.ఆదినారాయణ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9 1989 – 1994 మాగుంట మహీధర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1994 – 1999 దివి శివరాం తెలుగు దేశం పార్టీ
11 1999 – 2004 దివి శివరాం తెలుగు దేశం పార్టీ
12 2004 – 2009 మాగుంట మహీధర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2009 – 2014 మాగుంట మహీధర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
14 2014 – 2019 పోతుల రామారావు YSR కాంగ్రెస్ పార్టీ
15 2019 – ప్రస్తుతం మాగుంట మహీధర్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో – Kandukur Assembly Constituency – ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 10 సార్లు గెలిచింది
తెలుగు దేశం పార్టీ 2 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ పొలిటిషన్ 1 సారి గెలిచింది

కందుకూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • కందుకూరు నెల్లూరు లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • కందుకూరు పిన్ కోడ్ : 524 131.
  • ఇది నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాలలో ఒకటి.
  • ఇది మునిసిపాలిటీ మరియు కందకూరు మండల ప్రధాన కార్యాలయం అలాగే కందకూరు రెవెన్యూ డివిజన్.
  • 2011 జనాభా లెక్కల ప్రకారం, కందకూరు మునిసిపాలిటీ జనాభా 57,246.
  • కందకూర్ పట్టణం 22 వార్డులుగా విభజించబడింది.
  • మొత్తం 13,934 ఇళ్లకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.

చదవండి:


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *