udayagiri-assembly-constituency
Share to Everyone

ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం

ఈ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు ఉదయగిరి పరిధిలో మొత్తం 8 మండలాలు ఉన్నాయి.

ఉదయగిరి నియోజకవర్గం లోని మండలాలు – Udayagiri Assembly Constituency

  1. ఉదయగిరి మండలం
  2. జలదంకి మండలం
  3. సీతారామపురం మండలం
  4. వరికుంటపాడు మండలం
  5. వింజమూరు మండలం
  6. దుత్తలూరు మండలం
  7. కలిగిరి మండలం
  8. కొండాపురం మండలం

అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన MLA లు

ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 11 మంది MLA  లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

సంఖ్య సంవత్సరం MLA  పేరు పార్టీ
1 1952 – 1955 కోవై రామయ్య చౌదరి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ
2 1955 – 1962 షైక్ మౌలానా సాహెబ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
3 1962 – 1967 P. వెంకట్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
4 1967 – 1972 N. ధనెంకుల స్వాతంత్ర పార్టీ
5 1972 – 1978 పొన్నెబోయిన చెంచురామయ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
6 1978 – 1983 ముప్పవరపడు వెంకయ్య నాయుడు జనతా పార్టీ
7 1983 – 1985 ముప్పవరపడు వెంకయ్య నాయుడు భారతీయ జనతా పార్టీ
8 1985 – 1989 మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
9 1989 – 1994 మాదాల జానకిరామ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
10 1994 – 1999 కంభం విజయ రమి రెడ్డి ఇండిపెండెంట్
11 1999 – 2004 కంభం విజయ రమి రెడ్డి తెలుగు దేశం పార్టీ
12 2004 – 2009 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
13 2009 – 2012 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
14 2012 – BY POLL మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ
15 2014 – 2019 బొల్లినేని వెంకట రామారావు తెలుగు దేశం పార్టీ
16 2019 – ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి YSR కాంగ్రెస్ పార్టీ

ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో – Udayagiri Assembly Constituency – ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 7 సార్లు గెలిచింది
తెలుగు దేశం పార్టీ 2 సార్లు గెలిచింది
YSR కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచింది
ఇండిపెండెంట్ 1 సారి గెలిచింది
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ 1 సారి గెలిచింది
జనతా పార్టీ 1 సారి గెలిచింది
భారతీయ జనతా పార్టీ 1 సారి గెలిచింది
స్వాతంత్ర పార్టీ 1 సారి గెలిచింది

ఉదయగిరి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు

  • ఉదయగిరి నెల్లూరు లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
  • ఉదయగిరి పిన్ కోడ్ : 524 226.
  • ఈ నియోజకవర్గానికి 1978 నుండి 1988 వరకు భారత ఉపరాష్ట్రపతి “వెంకయ్య నాయుడు”గారు కూడా ప్రాతినిధ్యం వహించారు.
  • కొండాపురం మండలంలో ఇప్పటికీ తాగునీరు అందుబాటులో లేదు మరియు కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు రోడ్లు లేవు.
  • ఇది నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాలలో ఒకటి.
  • ఉదయగిరి మండలం మొత్తం జనాభా 33,413.

చదవండి:


Share to Everyone

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *