ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు ఆత్మకూరు పరిధిలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గం లోని మండలాలు– Atmakur Assembly Constituency
- ఆత్మకూరు మండలం
- చేజెర్ల మండలం
- అనుమాసముద్రంపేట మండలం
- మర్రిపాడు మండలం
- సంగం మండలం
- అనంతసాగరం మండలం
ఆత్మకూరు నియోజకవర్గంలో గెలిచిన MLA లు
ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 12 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య | సంవత్సరం | MLA పేరు | పార్టీ |
1 | 1952 – 1955 | గంగ చిన్న కొండయ్య | ఇండిపెండెంట్ |
2 | 1955 – 1962 | బెజవాడ గోపాల రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
3 | 1962 – 1967 | ఆనం సంజీవ రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
4 | 1967 – 1972 | రామచంద్ర రెడ్డి పెళ్లకూరు | స్వతంత్ర పార్టీ |
5 | 1972 – 1978 | కంచర్ల శ్రీహరి నాయుడు | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
6 | 1978 – 1983 | బొమ్మి రెడ్డి సుందర రమి రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
7 | 1983 – 1985 | ఆనం వెంకట రెడ్డి | తెలుగు దేశం పార్టీ |
8 | 1985 – 1989 | బొమ్మి రెడ్డి సుందర రమి రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
9 | 1989 – 1994 | బొమ్మి రెడ్డి సుందర రమి రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
10 | 1994 – 1999 | కొమ్మి లక్ష్మయ్య నాయుడు | ఇండిపెండెంట్ |
11 | 1999 – 2004 | బొల్లినేని కృష్ణయ్య | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
12 | 2004 – 2009 | కొమ్మి లక్ష్మయ్య నాయుడు | తెలుగు దేశం పార్టీ |
13 | 2009 – 2014 | ఆనం రామనారాయణ రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
14 | 2014 – 2019 | మేకపాటి గౌతమ్ రెడ్డి | YSR కాంగ్రెస్ పార్టీ |
15 | 2019 – 2022 | మేకపాటి గౌతమ్ రెడ్డి | YSR కాంగ్రెస్ పార్టీ |
16 | 2022 – BYE POLL | మేకపాటి విక్రమ్ రెడ్డి | YSR కాంగ్రెస్ పార్టీ |
ఆత్మకూరు నియోజకవర్గంలో – Atmakur Assembly Constituency, ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | 8 సార్లు గెలిచింది |
YSR కాంగ్రెస్ పార్టీ | 2 సార్లు గెలిచింది |
తెలుగు దేశం పార్టీ | 2 సార్లు గెలిచింది |
ఇండిపెండెంట్ | 2 సార్లు గెలిచింది |
స్వతంత్ర పార్టీ | 1 సారి గెలిచింది |
ఆత్మకూరు గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- ఆత్మకూరు నెల్లూరు లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
- ఆత్మకూరు పిన్ కోడ్ : 524 322
- నెల్లూరు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలలో ఆత్మకూరు ఒకటి.
- ఆత్మకూర్ మునిసిపాలిటీ మరియు రెవెన్యూ డివిజన్ ప్రధాన కార్యాలయం.
- ఇది కర్నూలు మరియు గుంటూరుతో సహా ముఖ్యమైన నగరాలను కలుపుతూ ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేస్తుంది.
- 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 45,703 జనాభా ఉంది.
చదవండి:
- కావలి అసెంబ్లీ నియోజకవర్గం…..
- గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ……
- వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం….
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు
[…] ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం….. […]
[…] ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం….. […]
[…] ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం….. […]