కావలి అసెంబ్లీ నియోజకవర్గం
ఈ అసెంబ్లీ నియోజకవర్గం 2022 వ సంవత్సరంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లా పరిధిలోనికి చేర్చడం జరిగింది. మరియు కావలి పరిధిలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.
కావలి నియోజకవర్గం లోని మండలాలు – Kavali Assembly constituency
- కావలి మండలం
- బోగోలు మండలం
- దగదర్తి మండలం
- అల్లూరి మండలం
చదవండి: 2024 అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేల జాబితా-Andhra Pradesh 2024 MLA Candidates List.
అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచిన MLA లు
కావలి నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ కి మొత్తం 10 మంది MLA లను ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకొన్నారు. వారి యొక్క వివరాలు క్లుప్తంగా ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
సంఖ్య | సంవత్సరం | MLA పేరు | పార్టీ |
1 | 1952 – 1955 | B. రామకృష్ణ రెడ్డి | కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ |
2 | 1955 – 1962 | B. రామకృష్ణ రెడ్డి | ప్రజా పార్టీ |
3 | 1962 – 1967 | ఎల్లంపల్లి పెంచలయ్య | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
4 | 1967 – 1972 | G. సుబ్బానాయుడు | స్వాతంత్ర పార్టీ |
5 | 1972 – 1978 | గొట్టిపాటి కొండయ్య నాయుడు | ఇండిపెండెంట్ |
6 | 1978 – 1983 | కాలికి యానాది రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
7 | 1983 – 1985 | పాతాళపల్లి వెంగళరావు | తెలుగు దేశం పార్టీ |
8 | 1985 – 1989 | కాలికి యానాది రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
9 | 1989 – 1994 | కాలికి యానాది రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
1 | 1994 – 1999 | కాలికి యానాది రెడ్డి | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ |
11 | 1999 – 2004 | వంటేరు వేణుగోపాల్ రెడ్డి | తెలుగు దేశం పార్టీ |
13 | 2009 – 2014 | బీద మస్తాన్ రావు | తెలుగు దేశం పార్టీ |
14 | 2014 – 2019 | రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి | YSR కాంగ్రెస్ పార్టీ |
15 | 2019 – ప్రస్తుతం | రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి | YSR కాంగ్రెస్ పార్టీ |
కావలి అసెంబ్లీ నియోజకవర్గంలో – Kavali Assembly constituency, ఏ రాజకీయ పార్టీలు ఎన్నెన్ని సార్లు అధికారం కైవసం చేసుకున్నారో, ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ | 6 సార్లు గెలిచింది |
తెలుగు దేశం పార్టీ | 3 సార్లు గెలిచింది |
YSR కాంగ్రెస్ పార్టీ | 2 సార్లు గెలిచింది |
ఇండిపెండెంట్ | 1 సారి గెలిచింది |
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ | 1 సారి గెలిచింది |
ప్రజా పార్టీ | 1 సారి గెలిచింది |
స్వాతంత్ర పార్టీ | 1 సారి గెలిచింది |
కావలి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు
- కావలి నెల్లూరు లోక్ సభ (MP) పరిధిలో కి వస్తుంది.
- కావలి పిన్ కోడ్ : 524 201.
- ఇది కావలి మండలం మరియు కావలి రెవెన్యూ డివిజన్ యొక్క ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది.
- పునరుజ్జీవనం మరియు పట్టణ పరివర్తన (అమృత్) పథకం కోసం అటల్ మిషన్ కోసం ఎంపిక చేయబడిన AP నుండి కొన్ని నగరాలలో ఇది ఒకటి.
- ఇది నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాలలో ఒకటి.
- కావలి వస్త్రాలు మరియు హోల్సేల్ రెడీమేడ్ గార్మెంట్స్ వంటి బట్టలకు ప్రధాన వ్యాపార కేంద్రం.
చదవండి:
- ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం…..
- వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం….
- గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో…..
- జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు….
- ఆంధ్ర ప్రదేశ్ నూతన 26 జిల్లాలు
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం….. […]
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం….. […]
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం….. […]
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం….. […]
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం….. […]
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం… […]
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం… […]
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం… […]
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం….. […]
[…] కావలి అసెంబ్లీ నియోజకవర్గం… […]